12-01-2018, 12:24 AM
ఓ రోజు నేను ఆఫీసులో సీరియస్ గా పని చేసుకొంటుండగా మధ్యానం 3 గంటలకి నా సెల్ ఫోన్ మోగింది ఏదో కొత్త నెంబర్ కదా అని హలో అన్నాను, నేనయ్యా విజయవాడ నుండి శర్మని అన్న అవతల వ్యక్తి గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉందికదా అనుకొంటుండగానే అప్పుడే మర్చిపోయావా మీ మేనేజెర్ శర్మని అనగానే వెంటనే గుర్తుకొచ్చి సార్ నమస్కారం క్షమించండి మిమ్మల్ని గుర్తించడం లో ఆలస్యాన్ని మన్నించండి అన్నా. మా గురువుగారైన శర్మ గారు రిటైర్ అయ్యి 8 ఏళ్ళు దాటింది ఫోన్లో అడపా దడపా మాట్లాడేవారు రిటైర్ అయిన ఏడాది వరకు . తర్వాత్తరువాత ఆయన తీర్థయాత్రలకి తరుచూ వెళ్తుండడం వల్ల ఫోన్లు కేవలం కొత్త సంవత్సరం గ్రీటింగ్స్ పండుగల గ్రీటింగ్స్ కె పరిమితమై, ఆయన గొంతు వెంటనే గుర్తు పట్టలేకపోయాను .
క్షేమ సమాచారాలు అయ్యాక నీతో కొంచం అర్జెంట్ పని ఉందయ్యా ఓ 4 రోజులు నాకోసం కేటాయించాలి అన్నారు .
ఆఫీసులో నేను ఈనాడు ఇంత ఉన్నత స్థితిలో ఉన్నానంటే కేవలం శర్మగారి ఆశీర్వచనమే కారణం, ప్రొబేషన్ నుండి ప్రమోషన్ వరకు ఆయన సహాయం పొందాను . ఎప్పుడూ నా మీద పుత్రవాత్సల్యం ఉండేది ఆయనకు . కాబట్టి ఆయన ఋణం కొంతైనా తీర్చుకొనే అవకాశం వచ్చి నందుకు మరో ఆలోచనకు తావీయకుండా సర్ చెప్పండి మీరేం చేయమన్న రెడీ అన్నా. శర్మ గారు చాలా గొప్ప వ్యక్తి, దొడ్డ మనసు కలవాడు నా లాగా ఎందరో కొత్త కుర్రాళకి ఎంతో సహాయం ప్రతిఫలం ఆశించకుండా చేసారు . కాని విధి మాత్రం ఆయన్ని దగా చేసింది . ఆయన ఏకైక కొడుకు సుందర్ స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్ గా చంబల్ వ్యాలిలో ఉద్యోగం చేస్తుండగా బందిపోటు దొంగల ముఠా దోపిడీకోచ్చి, అడ్డుపడ్డాడనే కోపంలో బ్యాంకులోనే కాల్చి చంపేసింది .
ఈ ఘోరం తట్టుకోలేక పాపం శర్మ గారికి గుండె పోటు రావడంతో యాత్రలు మానేసి కోడల్ని, 4 ఎళ్ల మనమడిని వెంటనే విజయవాడ తీసుకొచ్చేసారు.
ఈ సమయంలో నేను, నా కొలీగ్ ప్రసాద్ ఇద్దరం శర్మగారి తోనే ఉండి కాన్పూర్ కి వెళ్లి , అక్కడి వ్యవహారాలన్నీ చక్కబెట్టుకోచ్చాం . ఆ తరువాత శర్మగారి కోడలైన సుందరికి అదే బ్యాంక్లో హైదరాబాదు లో ఉద్యోగం ఇచ్చి, అన్ని కాపెంసేషన్ కింద 50 లక్షలు ఇచ్చారు . దాంతో శర్మగారు హైదరాబాదులో ఓ ఫ్లాట్ కొని సుందరిని, మనమడు సుదాకర్ని ఉంచి విజయవాడ నుండి అడపా దడపా వచ్చి పోతు ఉన్నారు . సుందరికి హైదరాబాదులో ఉన్న చుట్టాలు అప్పుడప్పడు పలకరిస్తూ ఉండేవారు . కాని ఈ డబ్బు ఉంది చూసారు మహా చెడ్డది. సుందరి దగ్గర 50 లక్షలు ఉండడం తో ప్రతి చుట్టం మహా ప్రేమ వొలకబోస్తూ వస్తూ పోతుండేవారు . మొదట్లో లోకం తీరు తెలీని సుందరి ఒకరిద్దరి మాటలు నమ్మి ఒకటి రెండు లక్షలు చేబదులుగా ఇచ్చి చెయ్యి కాల్చుకోవడం తో అలర్ట్ అయ్యి ఎవ్వరికీ డబ్బు ఇవ్వను అని మామగారైన శర్మగారి సలహాతో ఖచ్చితంగా చెప్పడం తో మెల్లిగా చుట్టాలంతా దూరమైపోయారు . 38 ఏళ్ళ జీవితం లో సుందరి రెండోసారి ఒంటరిదైపోయింది, పైగా పిసినారి, గయ్యాళి అని బిరుదుకూడా సంపాదించుకొంది చుట్టాల దగ్గర .
మరేం లేదయ్యా నీకు తెలుసుగా మా కోడలు సుందరి మీ ఊళ్లోనే ఉంటోంది గదా , దానికి అర్జెంటుగా ఏదో సహాయం కావాలట, అమీర్ పేట లో సారథి అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ 69 లో ఉంటోంది, ఈ రోజు ప్రమోషన్ ఇంటర్వు అటెండ్ కావటానికి అర్జెంట్ గా తనతో నువ్వు కూడా బొంబాయి వెళ్ళాలట, నీకు అకస్మాత్తుగా ఇబ్బంది వచ్చినా కాస్త సహాయం చేసి పెట్టు బాబూ అన్నారు ప్రాధేయపడుతూ . నాకు ఆఫీసు మానేసి వెంటనే వెళ్ళాలనే సరికి ఇబ్బందిగా ఉన్నా గురువుగారి కోసం ఈ మాత్రం చేయక పోతే ఎలా అనుకోని, సరే అలాగే సార్ మీరు నిశ్చింతగా ఉండండి మీ కోడలికి కావలసిన పనులన్నీ చేసి పెట్టె బాధ్యత నాది అని మాట ఇచ్చేశాను . దానికి అమ్మయ్య నా సమస్య తీరిందయ్యా నువ్వు కాబట్టి సుందరి బాగోగులు చూసుకొంటావు నాకు నిశ్చింత అంటున్న శర్మగారి గొంతులో ఉన్న రిలీఫ్ నాకు ఆనందానిచ్చింది. నేను వెంటనే మా కోడలికి నీవు వచ్చే సంగతి చెప్తా అంటూ సుందరి ఫోన్ నెంబర్ నాకు ఇచ్చి జాగ్రత్తగా చూసుకో బాబు అని ఫోన్ పెట్టేసారు .
కాసేపాగి నేను సుందరికి ఫోన్ చేశాను , హలో అన్న సుందరి గొంతు వెయ్యి వీణలు ఒక్క సారే మోగినట్టుగా వినిపించాయి నాకు. నేను మధును మాట్లాడుతున్నాను శర్మగారు ఈ రోజు అర్జెంటుగా మీతో బొంబాయి వెళ్లాలని అన్నారు అన్నా. అవునండి మధుగారు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు అమీర్ పెట్ నుండి బయలుదేరే నకోడా ట్రావెల్స్ బస్సులో 2 సీట్లు బుక్ చేసాను, 5-30 రకి అక్కడ కలుద్దాం సరేనా అంది సుందరి. ఆ తీయని గొంతు విని నా కోతిలాంటి మనసు ఎటో పోతున్నా , చ్చీ తప్పు అవతల మనిషి మా గురువుగారి కోడలు అంటూ నా మనసుకి సర్ది చెప్పి, వెంటనే మానేజేర్ పెర్మిశన్ తీసుకొని ఇంటికి వెళ్లి మా ఆవిడతో ఆఫీసు పనిమీద అర్జెంట్ గా బొంబాయి వెళ్ళాలి 5 రోజులయ్యాక గానీ నీ పూకు దర్శనం ఉండదు అంటూ బెడ్ రూమ్ లోకి ఎత్తుకెళ్ళి మంచానికి అడ్డంగా వేసి చీర పైకెత్తి నిగిడిన నా మొడ్డను మా ఆవిడా పూకులోకి కస్సున దిగేసి ఫాక్ ఫాక్ దెంగి కార్చేసి, సూట్కేస్ తీసుకొని ఆటోలో అమీర్ పెట్ చేరాను . నాకొడ ట్రావెల్స్ దగ్గర నిలబడ్డ సుందరిని చూడగానే డంగైపోయాను .
ఆ పైన ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వెయిట్ ఆంటిల్ డార్క్ .
మీ
మధు